Saturday, June 21, 2008
రక్షించండి
వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు.
"సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు.
"Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.
యువకులు తెల్లముఖాలు వేశారు.
Saturday, March 15, 2008
ఐ.ఐ.టి - ఐ.టి.ఐ
టైలరు: చదువుకోడానికి బొంబాయి వెళ్తున్నావటగా?
మిత్రుడు: అవును ఐ.ఐ.టి బొంబాయిలో సీటొచ్చింది.
టైలరు: ఇంకొంచం కష్టపడి చదివితే గుంటూరు డాన్ బాస్కో ఐ.టి.ఐ లోనే సీటొచ్చేది కదా. మీవాళ్లు నిన్నంత కష్టపడి చదివిస్తోంటే నువ్వామాత్రమైనా చదవకపోవడం ఏం బాగాలేదు.
అంతే మావాడు తరువాత ఇంకెప్పుడు ఆ టైలరు దగ్గరకు వెళ్లలేదు
Friday, March 14, 2008
అమితాబ్ బయోడేటా
పేరు: అమితాబ్ బచ్చన్
వయస్సు: మేకప్ ఉన్నప్పుడా? లేనప్పుడా ?
వృత్తి: సినిమాల్లో నటించడం
హాబీలు: పూజలు, యాగాలు(తనయుడు అభిషేక్ బచ్చన్ కోసం)
స్నేహితులు: అమర్ సింగ్, బాంబే బడా పారిశ్రామిక వేత్తలు
శత్రువులు: యువ కథానాయకులు
ఇష్టం: నటించడం, యాడ్‌లలో రెండు డైలాగులు చెప్పి భారీ రిన్యుమరేషన్ పొందడం
ఇష్టమైన స్థలం: ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కూర్చొంటున్న సీటు
నచ్చిన సినిమా: అభిషేక్-ఐశ్వర్యా రాయ్ చిత్రాలు
విశ్వాసం: జ్యోతిష్యులపైన
అవిశ్వాసం: కాంగ్రెస్ నాయకులపై
ఇటీవల కలతకు గురిచేసిన అంశం: కాబోయే కోడలు ఐశ్వర్యా రాయ్‌కి అంగారక దోషం ఉందన్న విషయం
ఇటీవల లభించిన పెద్ద గిఫ్ట్: రోల్స్‌రాయ్స్ కార్
ఇటీవల అందిన తీపి కబురు: కొందరు తనను రాష్ట్రపతి పదవికి సిఫార్సు చేయడం
సుదీర్ఘ ప్రస్థానం: రిటైర్మెంట్ తీసుకోకుండా సినిమాల్లో నటిస్తుండడం...
source: http://sify.com/telugu/jokes/fullstory.php?id=14394674
దెబ్బపై దెబ్బ
సోము: బిజినెస్ పట్ల మీకు అంత ఇష్టమా ?
ధృడమైన వేదిక
1)మీకు ధృడమైన ఆత్మస్థైర్యం ఉండాలి.
2)రెండోది వేదిక ధృడమైన కట్టడంగా ఉండాలి
దొంగ- నిద్ర
దొంగ: అంత డబ్బు, నగలతో రాత్రిపూట బయటికెళ్లడం మంచిది కాదని...!
పోలీస్: ...!!! ?
కంటికి కనిపించని ప్రాణి
కుక్క తోక .......
Sunday, March 2, 2008
ఆఫీసు
కిషోర్ :నేను వచ్చే వారం ఉద్వోగానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మా బాస్ ఎంత బాధపడ్డాడో !
రాజు : బహుశా ఈ వారమే వేళీ పోతావని అనుకొని ఉంటాడు .